Sunday, August 23, 2015

హాట్ షాట్: ఛార్మిని ముద్దెట్టేసిన త్రిష (ఫొటో)

హైదరాబాద్ : అంత ముద్దు వచ్చేసిందో ఏమో కానీ ఛార్మిని గట్టిగా ముద్దెసుకుంది త్రిష. ఈ క్రింద మీరు చూస్తున్న ఫొటో ...చిరంజీవి బర్తడే వేడుకలో చోటు చేసుకున్నది. ఈ ఫొటో ఇప్పుడు త్రిష,ఛార్మి అబిమానుల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తిరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఈ పార్టిలో పాటలకు డాన్స్ వేసారు. అంతేకాకుండా చిరంజీవి,ఛార్మి కలిసి వానా వానా సాంగ్ కు డాన్స్ చేసారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అలాగే ఛార్మి,త్రిష కలిసి పౌర్ణమి చిత్రంలో చేసారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యావరేజ్ అనిపించుకుంది. అయితే అప్పటినుంచీ వీరి బంధం మాత్రం బలపడుతూ వచ్చింది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఛార్మిని కలవకుండా త్రిష వెళ్లదు. అలాగే చెన్నై వెళ్లినప్పుడు త్రిషని కలిసే ఛార్మి వస్తుంది. ఇలా వీరిద్దరూ స్నేహంగా కలుస్తూ,షాపింగ్ లు గట్రా చేస్తూంటారు.Chiranjeevi Birthday: Trisha kissed Charmi

No comments: